Increase Font Size
Decrease Font Size
మనము క్రీస్తు నందు నివసిస్తున్నామన్న విషయము తెలిసినదే. ఆయనలో మనము నిత్యజీవమును పొందాము. అనుదినము ఆయన మనకు చేస్తున్న ఉపకారముల వలన మనము ఆనందమైన జీవితమును జీవించుచున్నాము. రెండవ మరణము మనలను ఏమీ చేయదను నమ్మకముతో జీవిస్తున్నాము. వీటన్నిటికి కారణము యేసు క్రీస్తు.
No comments :
Post a Comment